మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం telugu పండుగలు   తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

శ్రీ సూర్య దేవాలయం.. మోధేరా, గుజరాత్


ఓంశ్రీఆదిత్యాయ నమః 

గుజరాత్ రాష్ట్రం లో,  అహ్మదాబాద్ కు వంద కి మీ దూరంలో మొధేరా సూర్య దేవాలయం ఉంది..

శ్రీ సూర్య దేవాలయం

ఇది అత్యంత పురాతనమైన మహా శక్తివంతమైన సూర్యదేవాలయము. పూర్వం ఎప్పుడో ఆనాటి రాజులు ఆధ్యాత్మిక వారసులు దైవారాధనపరులు ఎంతో పటిష్టమైన శక్తివంతమైన రాతితో శిల్పాకృతులుగా మలచి కట్టదిట్టమైన పునాదితో చక్కగా కట్టించిన ఈ దేవాలయం బహు సుందరం.

దాదాపు పదకొండో శతాబ్దంలో - సోలంకి వంశపు రాజులు భీమదేవుడు కాలంలో కట్టించిన సూర్య దేవాలయం ఈ మొధేరా లో వుంది .

*పుష్మావతి నదీ తీరంలో ఈ సూర్య దేవాలయం కట్టించిన రాజులు నాటి టెక్నాలజీ ఇప్పటి తరాలకు ఆదర్శమే కదా .,

* ఇక్కడి ఆరకియాలజికల్ మ్యూజియం / పాత విగ్రహాలు - వీటన్నిటికీ తోడు ఓ గొప్ప అందమైన తోట - ఈ సూర్య దేవాలయం కే అందం .

ఇక్కడకు దాదాపు ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో వున్న "పాటన్" లోని ఒక బావి - ఓ కళాఖండమని చెప్పాలి ., దేవాలయం గోపురాలు తిరగదిప్పి చూస్తే ఎలా వుంటుందో - అలాగే వున్న నిర్మాణం ఈ బావి .

ఇక్కడ కూడా ఓ అందమైన తోట వుంది .

 

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.